Sun Apr 05 2026 18:22:34 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : హాస్యనటుడు ఆత్మహత్య

తెలుగు హాస్యనటుడు ఆత్మహత్యకుపాల్పడ్డారు. వివిధ తెలుగు సినిమాల్లో కెమెడియన్ విజయ్ నటించాడు. బొమ్మరిల్లు, అమ్మాయిలు, అబ్బాయిలు చిత్రాల్లో విజయ్ నటించాడు. యూసఫ్ గూడలోని తన ఫ్లాట్ లో ఉరేసుకుని ఆత్మహత్యచేసుకున్నారు. గత కొద్దిరోజులుగా తనకు సినిమా అవకాశాలు రాకపోవడంతో విజయ్ డిప్రెషన్ కు గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. దీనిపై టాలివుడ్ వర్గాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.
Next Story

