Thu Mar 26 2026 13:17:02 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : వైసీపీకి శివసేన మద్దతు

వైసీపీ అవిశ్వాసానికి శివసేన మద్దతిచ్చింది. పార్టీ ఎంపీలకు శివసేన విప్ జారీ చేసింది. ఇప్పటికే వైసీపీ నేతలు అన్ని పార్టీలనూ కలిసి మద్దతు కోరారు. అయితే టీడీపీ తాజాగా అవిశ్వాసం పెట్టాలని నిర్ణయం తీసుకోవడంతో లోక్ సభలోని విపక్ష పార్టీలు కొంత గందరడోళంలో పడ్డాయి. రెండు పక్షాలూ ఏపీకి చెందినవేనని, ఇద్దరూ అవిశ్వాసానికి మద్దతు కోరుతుంటే ఎలా అని కొందరు జాతీయ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎవరికి వారే అవిశ్వాస తీర్మానంపై క్రెడిట్ కొట్టేసేందుకు ప్రయత్నిస్తన్నట్లు కన్పిస్తోంది.
Next Story

