Wed Apr 01 2026 19:27:26 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : విజయ్ మాల్యాను భారత్ అప్పగింతపై నేడు తుదినిర్ణయం?

లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ఈరోజు లండన్ లోని వెస్ట్ మినిస్టర్ కోర్టుకు హాజరయ్యారు. మాల్యాను భారత్ కు అప్పగించే విషయంపై ఈరోజు కోర్టు తుదినిర్ణయం తీసుకోనున్నట్లుతెలుసతోంది. విజయ్ మాల్యాకు వ్యతిరేకంగా భారత్ కోర్టుకు సాక్ష్యాలను సమర్పించింది. మరికొద్దిసేపట్లో విజయ్ మాల్యా భవితవ్యం తేలనుంది.
- Tags
- విజయ్ మాల్యా
Next Story

