Sat Dec 13 2025 22:25:14 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : వన్ సైడ్ గా దినకరన్ కు....

ఆర్కే నగర్ లో లెక్కింపు ప్రారంభమయింది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం దినకరన్ కు వన్ సైడ్ గా ఓట్లు పడుతున్నాయి. రెండో రౌండ్ పూర్తయ్యే సరికి దినకరన్ కు 868 ఓట్లు, అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూదనన్ కు 423 ఓట్లు, డీఎంకేకు 184 ఓట్లు, బీజేపీకి ఆరు ఓట్లు పడ్డాయి. మొత్తం మీద ఈ ఎన్నిక ఉత్కంఠ రేపుతుంది.
- Tags
- దినకనర్
Next Story
