Thu Apr 02 2026 21:20:44 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : లైంగిక వేధింపుల కేసులో గజల్ శ్రీనివాస్ అరెస్ట్

ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ అరెస్ట్ చేశారు. రేడియో జాకీగా పనిచేస్తున్న కన్యాకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గజల్ శ్రీనివాస్ ను అరెస్ట్ చేశారు. కన్యాకుమారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనిగజల్ శ్రీనివాస్ ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. పోలీసులు నాలుగు రోజుల పాటు విచారణ జరిపిన పోలీసులు చివరకు కొద్దిసేపటి క్రితం గజల్ శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నారు.
- Tags
- గజల్ శ్రీనివాస్
Next Story

