Sat Apr 04 2026 09:22:26 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : రాహుల్ ఇంటి ముందు హోమం

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇంటి ముందు కాంగ్రెస్ కార్యకర్తలు హోం నిర్వహిస్తున్నారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించాలని రాహుల్ ఇంటిముందు కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు హోమం నిర్వహిస్తుండటం విశేషం. కాగా రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ స్పష్టమైన ఆధిక్యత దిశగా ముందుకెళుతుండటం విశేషం.
- Tags
- రాహుల్
Next Story

