Sat Mar 28 2026 15:28:42 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : మార్చి 23న మరో వార్

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది. ఆంధ్రప్రదేశ్ లో మూడు, తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేశారు. మార్చి 5వ తేదీన నోటిఫికేషన్ విడుదలవుతుంది. మార్చి 23న ఎన్నికలు జరుగుతాయని తెలిపింది. దేశవ్యాప్తంగా 58 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు మార్చి 23న ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్లకు ఆఖరి గడువు మార్చి 12వ తేదీగా తెలిపారు.
- Tags
- రాజ్యసభ ఎన్నికలు
Next Story

