Wed Feb 04 2026 12:10:45 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : భారీగా తెలంగాణ బడ్జెట్

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2018-19 సంవత్సారినికి 1,74,453 కోట్ల రూపాయలు. తెలంగాణ ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ ఐదోసారి బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెడుతున్నారు. రెవెన్యూ వ్యయం 1,25,454 కోట్లుగా చూపారు. రెవెన్యూ మిగులు 5,520 కోట్ల రూపాయలుగా చూపారు. ఈ ఏడాది రాష్ట్ర జీడీపీ అభివృద్ధి 10.4 శాతంగా ఉందని చెప్పారు. వందరోజుల్లోనే భూరికార్డులను ప్రక్షాళన చేశామన్నారు. రాష్ట్ర ఆదాయం 73,751 కోట్లు అని చెప్పారు. కొత్త పారిశ్రామిక విధానంతో పరిశ్రమను ఆకర్షిస్తున్నామని చెప్పారు.
Next Story
