Sat Mar 28 2026 01:47:53 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : బాబుతో ఫోన్లో అమిత్ షా

చంద్రబాబుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఫోన్ చేశారు. విభజన హామీలపై ఈనెల 5వ తేదీన చర్చిద్దామని చంద్రబాబుకు అమిత్ షా ఫోన్ చేసి చెప్పారు. అయితే తాను కేంద్రమంత్రి సుజనా చౌదరి బృందాన్ని పంపుతానని, తాను రాలేనని చంద్రబాబు షాకు చెప్పినట్లు తెలిసింది. తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సమావేశం ముగిసిన తర్వాత అమిత్ షా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫోన్ చేశారు.
Next Story

