Thu Mar 26 2026 07:35:06 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ప్రారంభమైన వెంటనే లోక్ సభ వాయిదా

లోక్ సభ ప్రారంభమైన కొద్ది క్షణాలకే వాయిదా పడింది. స్పీకర్ సుమిత్రా మహాజన్ లోక్ సభను మధ్యాహ్నం 12గంటలకు వాయిదా వేశారు. లోక్ సభ ప్రారంభం అయిన వెంటనే వివిధ పక్షాల నేతలు వియ్ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తుండటంతో సభను 12 గంటలకు వాయిదా వేశారు. సభ ప్రారంభమైన వెంటనే టీఆర్ఎస్, అన్నాడీఎంకే సభ్యులు వెల్ లోకి వెళ్లి నినాదాలు చేశారు. దీంతో సభ వాయిదా పడింది.
- Tags
- లోక్ సభ
Next Story

