Sat Mar 28 2026 00:27:29 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : త్రిపురలో ఏం జరుగుతుందో..కమలం గట్టి పోటీ

త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ వామపక్ష పార్టీకి గట్టి పోటీ ఇస్తుంది. మొత్తం 60 స్థానాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 27 అసెంబ్లీ స్థానాల్లోనూ, సీపీఎం 29 స్థానాల్లోనూ ఆధిక్యంలో ఉన్నాయి. కాంగ్రెస్ ఇంకా బోణీ కొట్టలేదు. వామపక్షాలు బలంగా ఉన్న స్థానాల్లోనూ బీజేపీ పాగా వేసింది. కాంగ్రెస్ ఇక్కడ ఒక్క స్థానంలోనే ఆధిక్యంలో కొనసాగుతుంది. త్రిపుర అసెంబ్లీలో వామపక్షాలకు గట్టి పోటీ ఇస్తుంది కమలం పార్టీ.
- Tags
- త్రిపుర
Next Story

