Thu Apr 02 2026 13:45:41 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్: ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం పొందకుండానే...!

ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం పొందలేదు. రెండు సభలూ నిరవధికంగా వాయిదాపడ్డాయి. డిసెంబర్ 15వ తేదీన ఉభయ సభలూ ప్రారంభమయ్యాయి. అయితే లోక్ సభలో ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం పొందింది. అయితే రాజ్యసభలో మాత్రం విపక్షాలు ఈ బిల్లును స్టాండింగ్ కమిటీకి అప్పగించాలని పట్టు బట్టారు. దీంతో సభలో గందరగోళం చెలరేగింది. ఈ నేపథ్యంలో రాజ్యసభను కూడా నిరవధికంగా వాయిదా వేశారు. ట్రిపుల్ తలాక్ బిల్లు ఈ సమావేశాల్లో రాజ్యసభలో ఆమోదం పొందలేదు. దీంతో ఆ బిల్లు చట్టరూపం దాల్చదు.
- Tags
- ట్రిపుల్ తలాక్
Next Story

