Sat Apr 04 2026 09:22:25 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : కష్టాల్లో గుజరాత్ సీఎం

గుజరాత్ సీఎం విజయ్ రూపానీ వెనుకంజలో ఉన్నారు. తొలుత లెక్కింపులో ఆధిక్యతను ప్రదర్శించిన విజయ్ రూపానీ తాజాగా వెనుకబడిపోయారు. గుజరాత్ లోని రాజ్ కోట్ వెస్ట్ నుంచి విజయ్ రూపానీ పోటీ చేశారు. గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ గట్టిపోటీ ఇస్తుంది. బీజేపీ, కాంగ్రెస్ నువ్వా? నేనా? అన్నట్లు తలపడుతున్నాయి.
- Tags
- విజయ్ రూపానీ
Next Story

