Mon Apr 06 2026 08:07:08 GMT+0530 (India Standard Time)
పవన్ పై కత్తి సెటైర్లు

పవన్ పై కత్తి మహేష్ సెటైర్లు వేశారు. అన్న చిరంజీవిని మోసంచేసిన వారిని వదిలిపెట్టనని పవన్ విశాఖలో అన్న సంగతి తెలిసిందే. అయితే దీనికి ప్రతిగా సినిమా విమర్శకుడు కత్తి మహేష్ అన్నను మోసం చేసిన వారిని సరే... అన్న చిరంజీవి ప్రజలను, కార్యకర్తలను, నేతలను మోసం చేసిస సంగతి ఏంటని ఆయన ట్వీట్ లో ప్రశ్నించారు. పవన్ తొలుత తన అన్న చిరంజీవి చేసిన తప్పులను చెప్పాలన్నారు. జనానికి, కులానికి చిరంజీవి చేసిన మోసం సంగతేంటని ఆయన ట్వీట్ లో అడిగారు.
- Tags
- కత్తి మహేష్
Next Story

