Fri Apr 03 2026 18:32:14 GMT+0530 (India Standard Time)
దినకరన్ దుమ్ము లేపుతున్నాడే...!

చిన్నమ్మ మేనత్త కొడుకు దుమ్ము లేపుతున్నాడు. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో విజయం దిశగా దూసుకుపోతున్నారు. స్పష్టమైన ఆధిక్యతతో ముందుకు వెళుతున్నారు. దినకరన్ కు ఇప్పటి వరకూ 20298 ఓట్లు, అన్నాడీఏంకే 9672 ఓట్లు, డీఎంకే కు 5091 ఓట్లు వచ్చాయి. దినకరన్ విజయం ఖాయంగా కన్పిస్తోంది. ఏ రౌండ్ లోనూ అధికార పార్టీ ఆధిక్యతను కనపర్చలేదు. ఇక డీఎంకే మూడో స్థానంలోనే ఉంది. దినకరన్ మాత్రం భారీ ఓట్ల మెజారిటీతో గెలిచే అవకాశాలు కన్పిస్తున్నాయి.
- Tags
- దినకరన్
Next Story

