Wed Mar 25 2026 08:02:37 GMT+0530 (India Standard Time)
జేపీ వ్యాఖ్యలపై పవన్ స్పందన ఇదే

జేపీ వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ స్పందించారు. జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఉద్దేశ్యాన్ని ముందుకు తీసుకెళుతూ నిపుణుల కమిటీ ఏర్పాటు చేసిన లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ నిర్ణయాన్నిపవన్ కల్యాణ్ స్వాగతించారు. ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న వారితో కమిటీని ఏర్పాటు చేయడం పట్ల పవన్ కల్యాణ్ ట్వీట్ ద్వారా హర్షం వ్యక్తం చేశారు.
Next Story

