Wed Mar 25 2026 11:10:30 GMT+0530 (India Standard Time)
చంద్రబాబు నల్లబ్యాడ్జీతో

చంద్రబాబు నల్లబ్యాడ్జీతో అసెంబ్లీకి హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈరోజు అసెంబ్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలతో సహా అందరూ నల్లబ్యాడ్జీలు ధరించి అసెంబ్లీకి వచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి దశలవారీగా తమ నిరసనను తెలియజేయాలని నిన్న అఖిలపక్ష సమావేశంలో నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఈరోజు చంద్రబాబుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు నల్లబ్యాడ్జీలతో వచ్చి తమ నిరసననలు తెలియజేశారు. అధికారులు కూడా ప్రభుత్వానికి సంఘీభావంగా నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు.
Next Story

