Sat Apr 04 2026 11:01:09 GMT+0530 (India Standard Time)
గుజరాత్ లో కౌంటింగ్ షురూ....బీజేపీదే హవా...!

గుజరాత్ లో లీడింగ్ లో బీజేపీ దూకుడుగా ఉంది. మొత్తం 182 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 11అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ 8 స్థానాల్లో దూసుకుపోతోంది. 3 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన వెంటనే ఫలితాలు రావడం ప్రారంభమయ్యాయి. హిమాచల్ ప్రదేశ్ లో 10 స్థానాల్లో 8 స్థానాల్లో ో బీజేపీ రెండింటిలో కాంగ్రెస్ ఆధిక్యతలో ఉంది. కట్టుదిట్టమైన భద్రత మధ్య కౌంటింగ్ జరుగుతోంది.
- Tags
- గుజరాత్
Next Story

