Mon Apr 06 2026 23:43:34 GMT+0530 (India Standard Time)
కేటీఆర్ కు అరుదైన గౌరవం

తెలంగాణ మంత్రికేటీఆర్ కు వైట్ హాస్ ఆహ్వానం పంపింది. కేటీఆర్ ను అమెరికాలో పర్యటించాల్సిందిగా కోరింది. హార్వర్డ్ యూనివర్సిటీలో కేటీఆర్ ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 12వ తేదీన కేటీఆర్ అమెరికాకు బయలుదేరి వెళుతున్నారు. ఇవాంకా కూడా కేటీఆర్ ను ప్రత్యేకంగా ఆహ్వానం పలికారు. అమెరికాకు రావాల్సిందిగా ఇవాంకా కోరినట్లు తెలంగాణ అధికారులు చెప్పారు.
- Tags
- కేటీఆర్
Next Story

