Sun Mar 29 2026 05:50:56 GMT+0530 (India Standard Time)
కేఈకి ఊహించని షాక్...!

కర్నూలు జిల్లా పత్తికొండ వైసీపీ ఇన్ ఛార్జి చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో డోన్ కోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఈ హత్య కేసులో ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుమారుడు శ్యాంబాబుతో సహా మరో ఇద్దరిని నిందితులుగా చేర్చి అరెస్ట్ చేయాలని డోన్ న్యాయస్థానం ఆదేశించింది. తన భర్త హత్య కేసు విచారణలో అన్యాయం జరిగిందంటూ నారాయణరెడ్డి భార్య శ్రీదేవి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
- Tags
- కేఈ కృష్ణమూర్తి
Next Story

