Sun Mar 29 2026 22:49:13 GMT+0530 (India Standard Time)
కాస్త ఓపిక పట్టమన్న జైట్లీ

ఏపీ విభజన సమస్యలపై తనకు సానుభూతి ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఏపీకి ఏం ఇచ్చామన్న విషయాన్ని విపులంగా వివరిస్తామన్నారు. అయితే ఏపీ హామీలపై మాట్లాడిన తర్వాతే మిగిలిన అంశాలను ప్రస్తావించాలని ఏపీ ఎంపీలు పట్టుబట్టారు. వాటి గురించి విపులంగా చెబుతానని, అప్పటి వరకూ ఓపికపట్టమని సూచించారు.లోక్ సభలో అరుణ్ జైట్లీ ప్రస్ంగం ఇంకా కొనసాగుతూనే ఉంది.
- Tags
- అరుణ్ జైట్లీ
Next Story

