Sun Mar 08 2026 02:41:00 GMT+0530 (India Standard Time)
ఏబీ ఆస్తులపై విచారణ జరపాలి
మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరాావు ఆస్తులపై విచారణ జరపాలని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు. వందల కోట్ల ఆస్తులను ఏబీ వెంకటేశ్వరరావు [more]
మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరాావు ఆస్తులపై విచారణ జరపాలని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు. వందల కోట్ల ఆస్తులను ఏబీ వెంకటేశ్వరరావు [more]

మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరాావు ఆస్తులపై విచారణ జరపాలని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు. వందల కోట్ల ఆస్తులను ఏబీ వెంకటేశ్వరరావు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. ఏబీ వెంకటేశ్వరరావు అక్రమాలపై విచారణకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించాలని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోరారు. తెలంగాణలో వేలాది ఎకరాలు భూములు కొన్న ఏవీబీ అక్కడ రైతు బంధు పథకం కింద డబ్బులు తీసుకున్నారన్నారు. ఏవీబీతో పాటు ఘట్టమనేని శ్రీనివాస్ పై కూడా చర్యలు తీసుకోవాలని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోరారు.
Next Story