Tue Mar 31 2026 23:49:56 GMT+0530 (India Standard Time)
ఆయేషా మీరా కేసులో హైకోర్టు సంచలన తీర్పు

అయేషా మీరా కేసు లో హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. కేసు దర్యాప్తును హైకోర్టు సిట్ కు అప్పగించింది. హైకోర్టు పర్యవేక్షణలోనే దర్యాప్తు చేయాలని ఆదేశించంది. తొలి నివేదికను ఏప్రిల్ 28న హైకోర్టు కు సమర్పించాలని కోరింది. 2007 డిసెంబర్ 27 బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా విజయవాడ సమీపంలో హత్యకు గురైన సంగతి తెలిసిందే. అయితే కేసులో సత్యంబాబును నిందితుడిగా చేర్చారు. ఆ తర్వాత సత్యంబాబును నిర్దోషిగా కోర్టు తేల్చింది. దీంతో ఈ కేసును హైకోర్టు సిట్ కు అప్పగించింది.
- Tags
- ఆయేషా మీరా
Next Story

