Wed Jan 21 2026 03:51:32 GMT+0000 (Coordinated Universal Time)
ఓటరు లిస్టులో పేరుందో లేదో తెలుసుకొండి
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఓటరు నమోదు, సవరణలకు ఈసీ (ఎన్నికల కమిషన్) ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది

ఓటరు లిస్టులో పేరుందో లేదో తెలుసుకొండి
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఓటరు నమోదు, సవరణలకు ఈసీ (ఎన్నికల కమిషన్) ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈనెల 26,27 తేదీల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటలవరకు, సెప్టెంబరు 2,3 తేదీల్లో కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం ఎన్నికల సంఘం టోల్ ఫ్రీ నెంబరు 1950 ఏర్పాటు చేసింది. ఇటీవల ఈసీ ఓటరు ముసాయిదా జాబితాను కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే.
Next Story

