Tue Mar 17 2026 16:53:44 GMT+0530 (India Standard Time)
తెలంగాణకు అమిత్ షా
తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన ఖరరాయింది. ఈ నె 28, 29వ తేదీల్లో అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు.

తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన ఖరరాయింది. ఈ నె 28, 29వ తేదీల్లో అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అమిత్ షా పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం నేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో...
అలాగే మంచిర్యాల బూత్ కమిటీ సభ్యులతో కూడా అమిత్ షా సమావేశమై చర్చించనున్నారు. ఈ నెల 28న కొమురం భీం జోడే ఘాట్ ను కూడా అమిత్ షా సందర్శించనున్నారు. అనంతరం ఈ నెల 29వ తేదీన ఆదిలాబాద్ లో జరిగే భారీ బహిరంగ సభల్ో అమిత్ షా పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Next Story

