Tue Mar 24 2026 17:54:25 GMT+0530 (India Standard Time)
సీఎం కేసీఆర్ ఇంట విషాదం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంట విషాదం నెలకొంది. కేసీఆర్ వియ్యంకుడు హరినాధరావు మృతి చెందారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంట విషాదం నెలకొంది. కేసీఆర్ వియ్యంకుడు హరినాధరావు మృతి చెందారు. ఈ నెల 27వ తేదీన అనారోగ్యంతో ఆయన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. చికిత్స తీసుకుంటూ హరినాధరావు మృతి చెందారు. హరినాధరావు మంత్రి కేటీఆర్ మామ. హరినాధరావు కుమార్తె శైలిమను మంత్రి కేటీఆర్ వివాహం చేసుకున్నారు.
కేటీఆర్ మామ...
హరినాధరావు మృతదేహాన్ని రాయదుర్గంలోని ఆయన ఇంటికి తరలించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు అక్కడకు వెళ్లి హరినాధరావుకు నివాళులర్పించారు. కోడలు శైలిమను ఓదార్చారు. హరినాథరావు మృతి పట్ల పలువురు మంత్రులు, బీఆర్ఎస్ నేతలు సంతాపాన్ని ప్రకటించారు. మంత్రి కేటీఆర్ ను పరామర్శించారు.
- Tags
- kcr
- harinadhara
Next Story

