Fri Mar 20 2026 15:09:26 GMT+0530 (India Standard Time)
ఈటల ఇంట్లో విషాదం
మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇంట్లో విషాదం నెలకొంది. ఈటల తండ్రి మల్లయ్య మరణించారు.

మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇంట్లో విషాదం నెలకొంది. ఈటల తండ్రి మల్లయ్య మరణించారు. ఈరోజు తెల్లవారు జామున 1.17 గంటలలకు ఈటల మల్లయ్య మరణించారు. ఈరోజు మధ్యాహ్నం ఆయన స్వగ్రామమైన కమలాపూర్ లో ఈటల మల్లయ్య అంత్యక్రియలు జరగనున్నాయి.
సంతాపం ప్రకటించిన...
ఈటల రాజేందర్ కు బీజేపీ నేతలతో పాటు రాజకీయ పార్టీల ప్రముఖులు సానుభూతిని ప్రకటించారు. బీజేపీ నేతలు ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించి వస్తున్నారు. ఈటల రాజేందర్ తండ్రి మరణం పట్ల సంతాపాన్ని ప్రకటించారు.
Next Story

