Sat Mar 07 2026 16:36:07 GMT+0530 (India Standard Time)
హీరో మంచు మనోజ్ కు జరిమానా
మంచు మనోజ్ కు చెందిన AP 39 HY 0319 కారు ను ట్రాఫిక్ పోలీసులు ఆపారు. రూ.700 లు జరిమానా విధించారు

హైదరాబాద్ లో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. వాహనాలకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ ను తొలగించడానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. టోలి చౌకిలో ట్రాఫిక్ పోలీసులు తనిఖీ చేస్తుండగా సినీ హీరో మంచు మనోజ్ కు చెందిన కారుకు బ్లాక్ ఫిలిం ఉండటాన్ని పోలీసులు గుర్తించారు.
బ్లాక్ ఫిలిం....
మంచు మనోజ్ కు చెందిన AP 39 HY 0319 కారు ను ట్రాఫిక్ పోలీసులు ఆపారు. మంచు మనోజ్ కారులోనే ఉన్నారు. అద్దాలకు బ్లాక్ ఫిలింను పోలీసులు తొలగించారు. మంచు మనోజ్ కు రూ.700 లు జరిమానా విధించారు.
- Tags
- manchu manoj
- fine
Next Story

