Thu Mar 19 2026 21:15:03 GMT+0530 (India Standard Time)
ఇప్పుడే గోల్డ్ ను కొనేసుకోండి
బంగారం కొనాలనుకునే వారికి ఇదే మంచి సమయం. ప్రస్తుతం బంగారం ధర స్వల్పంగా తగ్గింది.

బంగారం కొనాలనుకునే వారికి ఇదే మంచి సమయం. ప్రస్తుతం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. బంగారం కొనుగోలు చేయాలంటే ఇప్పుడే కొనుగోలు చేయడం మంచిదని, రానున్న కాలంలో బంగారం ధర పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణం వచ్చే కాలం అంతా పెళ్లిళ్లు ఉండటంతో మార్కెట్లో బంగారం ధరలకు రెక్కలు వస్తాయన్న అంచనాను వేస్తున్నారు. సో.. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే సరైన సమయం.
ధరలు ఇలా...
ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం దర 49,040లుగా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 44,950 రూపాయలుగా ఉంది.
Next Story

