Sun Mar 15 2026 12:30:10 GMT+0530 (India Standard Time)
Telangana : ఐదుగురితో తెలంగాణ అభ్యర్థుల మూడో జాబితా
కాంగ్రెస్ మూడో జాబితా విడుదలయింది. యాభై ఏడు మంది అభ్యర్థులతో మూడో జాబితాను కాంగ్రెస్ నాయకత్వం విడుదల చేసింది

కాంగ్రెస్ మూడో జాబితా విడుదలయింది. యాభై ఏడు మంది అభ్యర్థులతో మూడో జాబితాను కాంగ్రెస్ నాయకత్వం విడుదల చేసింది. అయితే ఇందులో తెలంగాణలోని ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఖమ్మం, వరంగల్ మినహా అన్ని స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించినట్లయింది.
అభ్యర్థులు వీరే
పెద్దపల్లి – గడ్డం వంశీ
సికింద్రాబాద్ – దానం నాగేందర్
మల్కాజిగిరి – సునీత మహేందర్ రెడ్డి
నాగర్ కర్నూల్ – మల్లు రవి
చేవెళ్ల – రంజిత్ రెడ్డి
Next Story

