Mon Mar 23 2026 08:09:15 GMT+0530 (India Standard Time)
మోదీపై కేటీఆర్ ట్వీట్
పెట్రోలు ధరల పెంపుదల పై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ ని టార్గెట్ చేస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

పెట్రోలు ధరల పెంపుదల పై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ ని టార్గెట్ చేస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. యూపీఏ హయాంలో పెట్రోలు ధరలను పెంచితే కేంద్ర ప్రభుత్వం విఫలమయిందన్న మోడీ నాటి ట్వీట్ ను కేటీఆర్ రీ ట్వీట్ చేశారు. ఇప్పుడు పెట్రోలు, గ్యాస్ ధరలను పెంచిన మీ ప్రభుత్వం విఫలమయిందని అనుకోవాలా? అని కేటీఆర్ మోదీని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు.
అలాంటి ప్రచారమా?
మిషన్ భగీరధ పథకానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారం అందలేదని కేటీఆర్ ట్వీట్ చేశారు. సహకారం అందించకుండా ప్రచారం చేసుకోవడం ప్రధాని స్థాయికి తగదని కేటీఆర్ ట్వీట్ చేశారు.
Next Story

