Mon Mar 16 2026 11:41:42 GMT+0530 (India Standard Time)
పరేడ్ గ్రౌండ్స్ లో అమిత్ షా
పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా వేడుకలను ప్రారంభించారు

హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ వేడుకలను ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి హాజరైన అమిత్ షా తొలుత అమర వీరులకు నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు.
అమరవీరులకు....
ీఈ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ కు అమిత్ షా నివాళులర్పించారరు. అనంతరం సైనికుల గౌరవ వందనం స్వీకరించారు. 12 బృందాలతో పారా మిలటరీ బృందం పరేడ్ ను నిర్వహించింది. సీఆర్పీఎఫ్, సీఐస్ఎఫ్, ఆర్ఐఎఫ్ ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే హాజరయ్యారు.
Next Story

