Sat Dec 06 2025 16:14:19 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో మూడు ఒమిక్రాన్ కేసులు
తెలంగాణలో మూడు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యే అవకాశముంది. మరికాసేపట్లో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటన చేయనుంది.

తెలంగాణలో మూడు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యే అవకాశముంది. మరికాసేపట్లో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటన చేయనుంది. మూడు కరోనా పాజిటివ్ కేసులను జినోమ్ సీక్వెన్స్ కు పంపింది. ఈ పరీక్షల ఫలితాలు త్వరలో వెలువడనున్న నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటనపై ఉత్కంఠ నెలకొంది.
జినోమ్ సీక్వెన్స్ కు....
విదేశాల నుంచి వచ్చిన ముగ్గురికి కరోనా పాజటివ్ గా గుర్తించారు. వారి రక్తనమూనాలను జినోమ్ సీక్వెన్స్ కు పంపారు. మూడు ఒమిక్రాన్ కేసులపై స్పష్టత రానుంది.
Next Story

