Thu Jan 22 2026 09:07:55 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం
గ్రూప్ వన్ పరీక్షలపై తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం వెలువరించింది.

గ్రూప్ వన్ పరీక్షలపై తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం వెలువరించింది. ఇప్పటికే గ్రూప్ వన్ పరీక్షల్లో అవకవకలు జరిగాయని కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. అయితే ఈరోజు గ్రూప్ వన్ పరీక్షలకు సంబంధించిన తీర్పును వెలువరించాల్సి ఉంది. కానీ హైకోర్టు కీలక నిర్ణయం ప్రకటించింది.
గ్రూప్ వన్ తీర్పుపై...
తాము ఈరోజు తీర్పు వెలువరించడం లేదని తెలిపింది. గ్రూప్-1 పై తీర్పు వచ్చేనెల 5కు వాయిదా తెలిపింది. తీర్పు ఇంకా రెడీ కాలేదన్న హైకోర్టు డివిజన్ బెంచ్ చెప్పింది. గ్రూప్-1 పై ఇవాళ వెలువరించాల్సిన తీర్పును వచ్చేనెల 5కు వాయిదా పడింది. హైకోర్టు తీర్పుతో తేలనున్న 563 మంది గ్రూప్-1 అధికారుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.
Next Story

