Sat Jan 24 2026 04:18:27 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : బడ్జెట్ సమావేశాలకు తెలంగాణ సర్కార్ సిద్ధం
తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలకు సిద్ధమవుతుంది

తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలకు సిద్ధమవుతుంది. నేటి నుంచి ఫిబ్రవరి 5 వరకు ప్రతిపాదనల స్వీకరించనుంది. 2026-27 బడ్జెట్ పద్దుల ప్రిపరేషన్‌పై సమీక్షలు నిర్వహించనుంది. సచివాలయంలో 10 రోజుల పాటు బడ్జెట్ పద్దులపై సమీక్షలు నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ సారి భారీ బడ్జెట్ తో ప్రజల ముందుకు రానుంది.
ప్రతిపాదనలను తీసుకుని...
ఇప్పటికే వివిధ వర్గాల సమస్యలతో పాటు అభివృద్ధి పనులతో పాటు ఆదాయంతో పాటు ఇతర ఆదాయాలను కూడా చేర్చి తెలంగాణ బడ్జెట్ ను రూపొందించనున్నారు. ఈ మేరకు ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. అభివృద్ధి - సంక్షేమం సమపాళ్లలో ఈ ఏడాది బడ్జెట్ ను రూపొందించే లక్ష్యంతో ప్రతిపాదనలను తయారు చేయాలని ఆదేశించారు.
Next Story

