Sat Mar 07 2026 17:29:36 GMT+0530 (India Standard Time)
Telanagna : రేషన్ కార్డులో సవరణలు చేయాలా? ఇలా చేసేయండి
రేషన్ కార్డులో మార్పులు చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పించింది

రేషన్ కార్డులో మార్పులు చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పించింది. త్వరలోనే మరికొన్ని సంక్షేమ పథకాలను అమలు చేయాల్సి రావడంతో రేషన్ కార్డు తప్పనిసరి కావడంతో తప్పులు సరి చేసుకునేందుకు ప్రజలకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. కొత్తగా వివాహం అయిన వారి పేర్లు యాడ్ చేసుకోవడానికి దరఖాస్తులను ప్రభుత్వం స్వీకరిస్తుంది.
పెళ్లయిన యువతులు...
పెళ్లయిన యువతులు అత్తవారింటి రేషన్ కార్డులో తమ పేరును యాడ్ చేసుకునేందుకు వీలు కల్పిస్తూ ఈ మేరకు సమయం కేటాయించింది.రేషన్ కార్డులో సవరణలు చేసుకునేందుకు కుటుంబ యజమాని బ్యాంకు పాస్ పుస్తకం లేదా ఓటర్ కార్డు మరియు కుటుంబ సభ్యుల అందరి ఆధార్ కార్డులు, రేషన్ కార్డు జిరాక్స్ లు తీసుకొని అందుబాటులో ఉన్న మీసేవ కేంద్రానికి వెళ్లి నమోదు చేసుకోవాలని సూచించింది
Next Story

