Mon Mar 16 2026 08:44:00 GMT+0530 (India Standard Time)
రేపటి నుండి నూతన ఎలక్ట్రిక్ వాహనాల పాలసి...!!
తెలంగాణ ప్రభుత్వం నూతన వాహనాల పాలసీని రుపొందించింది..

తెలంగాణ ప్రభుత్వం నూతన వాహనాల పాలసీని రుపొందించింది.... అందుకే సంభందించిన జీవో నెంబర్ 41 విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది....!!!
నూతన ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన ఈ పాలసీ రేపటి నుండి అమలులోకి వస్తుంది మరియు 2026 సంవత్సరంతో ముగుస్తుంది అని...
వాయు కాలుష్యాన్ని నివారించడమే...ఈ జీవో యొక్క ముఖ్య ఉద్దేశ్యం అని
అని తెలంగాణ రవాణా మరియు BC సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా ముఖంగా వెల్లడించారు....!!!
ఆయన మాట్లాడుతూ.... ప్రజలు వాహనాల కొనుగోలు పై దృష్టి పెట్టాలని.., ఢిల్లీ తరహా కాలుష్య పరిస్థుతులు హైదరాబాద్ కి రాకూడదని ఆయన అన్నారు..
తెలంగాణలో రవాణా శాఖ పరంగా మార్పులు చేర్పులు తీసుకుని వచ్చి,ప్రజల్లో చైతన్యం పెంచే కార్యక్రమాలు చేపడతామని ఆయన పేర్కొన్నారు..!!
Next Story

