Mon Feb 02 2026 00:04:11 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : ఫస్ట్ ట్రెండ్ మాత్రం కాంగ్రెస్ దే
తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఆసక్తిరేపుతున్నాయి. తొలి ట్రెండ్ అంతా కాంగ్రెస్ కు ఫేవర్ గానే కొనసాగుతూ వస్తుంది

తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఆసక్తిరేపుతున్నాయి. తొలి ట్రెండ్ అంతా కాంగ్రెస్ కు ఫేవర్ గానే కొనసాగుతూ వస్తుంది. దాదాపు అరవై నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులు కేవలం 35 నియోజకవర్గాల్లో మాత్రమే బీఆర్ఎస్ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతుండటం విశేషం.
ఈ జిల్లాల్లో....
మెదక్, మహబూబ్ నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. దీంతో ట్రెండ్ అంతా కాంగ్రెస్ వైపు ఉన్నట్లు కనపడుతుంది. ఎగ్జిట్ పోల్స్ చెప్పిన ప్రకారం కాంగ్రెస్ అభ్యర్థులు అత్యధిక చోట్ల ఆధిక్యంలో ఉండటంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొని ఉంది. బీఆర్ఎస్ తాము ఉత్తర తెలంగాణ, హైదరాబాద్ పట్టణం ఆదుకుంటుందని భావిస్తున్నారు.
Next Story

