Fri Dec 05 2025 16:20:45 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నేడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించనున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించనున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాాలోని బెండాలపాడులో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు చేశారు.
ఇందిరమ్మ గృహాలను...
ఇందిరమ్మ గృహాలను ప్రారంభించిన అనంతరం అక్కడ జరిగే ప్రజావేదికలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. తొలివితగా రాష్ట్ర వ్యాప్తంగా మూడున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. నేటి నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు పూర్తయిన ఇళ్లను ప్రారంభించే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.
Next Story

