Tue Mar 24 2026 16:25:05 GMT+0530 (India Standard Time)
జిల్లాల పర్యటనలో కేసీఆర్
తిరిగి జిల్లాలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ఖరరాయింది. మూడు కలెక్టరేట్ల భవనాలను ఆయన ప్రారంభించానున్నారు

తిరిగి జిల్లాలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ఖరరాయింది. మూడు కలెక్టరేట్ల భవనాలను ఆయన ప్రారంభించానున్నారు. ఈ నెల 12వ తేదీన మహబూబాబాద్ జల్లా నూతన కలెక్టరేట్ ను కేసీఆర్ ప్రారంభింస్తారు. అదే రోజు మధ్యాహ్నం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కలెక్టర్ కార్యాలయాన్ని కూడా ప్రారంభించనున్నారు. పార్టీ కార్యాలయాలను కూడా ప్రారంభించనున్నారు.
పండగ తర్వాత...
సంక్రాంతి తర్వాత జనవరి 18వ తేదీన ఖమ్మం జిల్లా నూతన సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. పార్టీ నేతలు కూడా ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
Next Story

