Wed Mar 25 2026 20:59:47 GMT+0530 (India Standard Time)
కాసేపట్లో ఢిల్లీకి కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. పంటినొప్పి కారణంగా ఆయన ఢిల్లీకి వెళుతున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. పంటినొప్పి కారణంగా ఆయన ఢిల్లీకి వెళుతున్నారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్ ఢిల్లీ వెళుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో చాలా సార్లు పంటి నొప్పికి ఢిల్లీలోనే వైద్యం చేయించుకుంటున్నారు.
పంటి నొప్పి తీవ్రం కావడంతో....
ఢిల్లీలోని ఎయిమ్స్ లో ఆయన పంటికి సంబంధించిన వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు. పంటి నొప్పి తీవ్రం కావడంతో కేసీఆర్ హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు.
Next Story

