Sun Feb 01 2026 23:00:51 GMT+0000 (Coordinated Universal Time)
కొత్త సచివాలయానికి కేసీఆర్
కొత్త సచివాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించారు. సచివాలయ నిర్మాణ పనుల పురోగతిని ఆయన ప్రత్యక్షంగా చూశారు.

కొత్త సచివాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించారు. సచివాలయ నిర్మాణ పనుల పురోగతిని ఆయన ప్రత్యక్షంగా చూశారు. కొత్త సచివాలయం పనులు దాదాపుగా పూర్తయ్యాయి. వాస్తవానికి గత నెల 17వ తేదీన కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా కొత్త సచివాలయాన్ని ప్రారంభించాల్సి ఉంది.
త్వరలో ప్రారంభం...
అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడంతో ప్రారంభం వాయిదా పడింది. తిరిగి ఎప్పుడనేది ముహూర్తం నిర్ణయించకపోయినప్పటికీ త్వరలోనే కొత్త సచివాలయాన్ని ప్రారంభిస్తారని తెలిసింది. పూర్తయిన పనులు, పూర్తి చేయాల్సిన పనుల గురించి అధికారులతో సమీక్షించేందుకు ఆయన నేరుగా సచివాలయానికి వచ్చారు.
Next Story

