Sat Mar 21 2026 03:15:33 GMT+0530 (India Standard Time)
నేడు తెలంగాణ కేబినెట్ భేటీ
తెలంగాణ మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది. ఈ సమావేశంలో బడ్జెట్ కు ఆమోద ముద్ర వేయనున్నారు.

తెలంగాణ మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది. ఈ సమావేశంలో బడ్జెట్ కు ఆమోద ముద్ర వేయనున్నారు. బడ్జెట్ ను ఆమోదించేందుకే కేబినెట్ సమావేశం జరగనుంది. 2023 - 24 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను మంత్రి వర్గం నేడు ఆమోదించనుంది.
రేపు బడ్జెట్....
రేపు శాసనసభలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ప్రగతి భవన్ లో జరిగే మంత్రివర్గ సమావేశం కేవలం బడ్జెట్ ఆమోదానికి పరిమితమవుతుంది. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి మంత్రులు నాందేడ్ బయలు దేరి వెళతారు. ఈరోజు నాందేడ్ లో సభ ఉండటంతో అక్కడకు వెళ్లనున్నారు.
Next Story

