Thu Mar 26 2026 16:52:14 GMT+0530 (India Standard Time)
అద్భుతమైన సమయం.. స్టాలిన్ ట్వీట్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో అద్భుత సమయాన్ని గడిపానని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ట్వీట్ చేశారు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో అద్భుత సమయాన్ని గడిపానని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ట్వీట్ చేశారు. ఆయన తన క్యాంపు కార్యాలయంలో తనను కలిశారని, మర్యాదపూర్వకంగా కలిసినప్పటికీ ఆయనతో భేటీ ఆనందంగా జరిగిందని స్టాలిన్ పేర్కొన్నారు. తనను కలిసేందుకు వచ్చిన కేసీఆర్ కు, కేటీఆర్ కు ఆయన కుటుంబ సభ్యులకు స్టాలిన్ ధన్యవాదాలు తెలిపారు.
సీఎం అయిన తర్వాత...
నిన్న స్టాలిన్ తో కేసీర్ భేటీ అయిన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యులతో కలిసి స్టాలిన్ ను కలిశారు. స్టాలిన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్రదూ జాతీయ రాజకీయాలపై చర్చించినట్లు తెలిసింది.
Next Story

