Fri Dec 19 2025 08:21:05 GMT+0000 (Coordinated Universal Time)
ప్రభాకర్‌రావు పోలీస్ కస్టడీ పొడిగింపు
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు ప్రభాకర్‌రావు పోలీస్ కస్టడీ డిసెంబర్ 25వ తేదీ వరకు పొడిగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది

ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు ప్రభాకర్‌రావు పోలీస్ కస్టడీ డిసెంబర్ 25వ తేదీ వరకు పొడిగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 26వ తేదీన విడుదల చేయాలని ఆదేశించింది. మరొకవైపు దర్యాప్తును వేగవంతం చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ సిట్ హైడ్ పర్యవేక్షణలో పని చేయనుంది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ...
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ప్రభాకర్‌రావు పోలీస్ కస్టడీని సుప్రీంకోర్టు డిసెంబర్ 25 వరకు పొడిగించింది. డిసెంబర్ 26న ఆయనను విడుదల చేయాలని ఆదేశించింది. ప్రభాకర్‌రావు మునుపటి పోలీస్ కస్టడీ డిసెంబర్ 18తో ముగియడంతో, కేసుకు సంబంధించి మరింత విచారణ అవసరమని చెబుతూ ప్రత్యేక దర్యాప్తు బృందం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో కస్టడీకి పొడిగించింది
Next Story

