Thu Dec 18 2025 07:34:51 GMT+0000 (Coordinated Universal Time)
వైఎస్ షర్మిల పాదయాత్రకు షరతులతో అనుమతి
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల పాదయాత్రకు పోలీసు సూపరింటెండెంట్ షరతులతో కూడిన అనుమతి మంజూరు చేశారు

వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల పాదయాత్రకు పోలీసు సూపరింటెండెంట్ షరతులతో కూడిన అనుమతి మంజూరు చేశారు. అయితే షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేశారు. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 18వ తేదీ వరకూ పాదయాత్రకు అనుమతి ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.
ఆంక్షలతో కూడిన...
అయితే ఉదయం పది నుంచి రాత్రి ఏడు గంటల వరకూ మాత్రమే పాదయాత్రకు అనుమతిచ్చినట్లు పోలీసులు చెప్పారు. దీంతో పాటు పార్టీలు, కులాలు, మతాలు, వ్యక్తిగతంగా విమర్శలు చేయవద్దని పోలీసులు ఆంక్షలు విధించారు. కొద్ది నెలల క్రితం షర్మిల పాదయాత్ర ఆగిపోవడంతో హైకోర్టుకు వెళ్లి అనుమతిని ఆమె తెచ్చుకున్నారు.
Next Story

