Wed Jan 21 2026 09:10:17 GMT+0000 (Coordinated Universal Time)
నేడు సేవ్ వనపర్తి
నేడు సేవ్ వనపర్తి కార్యక్రమం జరగనుంది. ఇందులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు పాల్గొంటున్నారు.

నేడు సేవ్ వనపర్తి కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమాన్ని తమ బలాన్ని నిరూపించుకునేందుకు సేవ్ వనపర్తి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం.
ప్రకటన నేడేనా?
దీంతో పాటు ఇద్దరూ తమ రాజకీయ భవిష్యత్ పై కార్యాచరణను ప్రకటించనున్నారు. కొత్త పార్టీ ప్రకటన చేస్తారా? లేదా బీజేపీ, కాంగ్రెస్‌లలో ఏదో ఒక పార్టీలో చేరతారా? అన్న ఆసక్తి ఉంది. ఈరోజు ప్రకటన ఉండే అవకాశం లేదని కొందరు అంటుండగా, కర్ణాటక ఎన్నికల ఫలితాలు రావడంతో ప్రకటన ఉంటుందని మరికొందరు చెబుతున్నారు.
Next Story

