Sat May 18 2024 04:01:02 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఇంటర్ ఫలితాలు
నేడు తెలంగాణ లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాల విడుదలకు ఏర్పాటు చేసుకుంది
నేడు తెలంగాణ లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాల విడుదలకు ఏర్పాటు చేసుకుంది. కరోనా కారణంగా ఇంటర్ పరీక్షలను రద్దు చేసి అందరినీ మార్కుల ప్రాతిపాదికన పాస్ చేసింది. గ్రేడ్ లను కూడా కేటాయించింది. అయితే అత్యధిక మార్కుల కోసం పరీక్షలు రాయాలనుకునే వారికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు అక్టోబరు 25 నుంచి నవంబరు 3వ తేదీ వరకూ పరీక్షలు నిర్వహించింది.
వెబ్ సైట్ లో....
ఈ పరీక్షల ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. వెబ్ సైట్ ద్వారా విద్యార్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చని చెబుతున్నారు. ఇంటర్ ఫలితాలను tsbie.cgg.gov.in వెబ్ సైట్ లో విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.
Next Story