Sun Mar 08 2026 05:51:11 GMT+0530 (India Standard Time)
రేపు తెలంగాణలో టెన్త్ రిజల్ట్
రేపు తెలంగాణలో పదో తరగత పరీక్ష ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు.

రేపు తెలంగాణలో పదో తరగత పరీక్ష ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. మంత్రి సబిత ఇంద్రారెడ్డి రేపు పదో తరగతి పరీక్షలు విడుదల చేయనున్నారని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఈరోజు ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల కానున్నాయి.
ఆరు పరీక్షలకు...
తెలంగాణలో పదో తరగతి పరీక్షలను ఏప్రిల్ 3వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించారు. మొత్తం ఆరు పేపర్లకు కుదించి ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను నిర్వహించారు. మూల్యాంకనం కూడా పూర్తయింది. దీనికి సంబంధించిన ఫలితాల కోసం లక్షల సంఖ్యలో విద్యార్థులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Next Story

