Fri Dec 19 2025 02:21:03 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : తెలంగాణవాసులకు గుడ్ న్యూస్ రేపు సెలవు
హోలీ పండగ సందర్భంగా రేపు తెలంగాణలో పాఠశాలలకు, ప్రభుత్వ కార్యాలయాలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది

హోలీ పండగ సందర్భంగా రేపు తెలంగాణలో పాఠశాలలకు, ప్రభుత్వ కార్యాలయాలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. తెలంగాణలో హోలీ పండగను సంప్రదాయ బద్దంగా జరుపుకునేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ప్రయివేటు సంస్థలు కూడా సెలవు ప్రకటించాలని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
సొంత ఊళ్లకు...
హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పాఠశాలకు, ప్రభుత్వ కార్యలయాలకు కూడా సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. హోలీని జరుపుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే సాఫ్ట్వేర్ కార్యాలయాలకు కూడా వరసగా మూడు రోజులు సెలవులు రావడంతో ఎక్కువ మంది సొంత ఊళ్లకు బయలుదేరి వెళ్లారు.
Next Story

